విధేయతే రాజ్యాధికార మార్గం | Obedience is the path to statehood
విధేయతే రాజ్యాధికార మార్గం | Obedience is the path to statehood మానవులు దేవుడనుగ్రహించే మహిమకు దూరం కావడానికి గల ఏకైక కారణం మానవుడు స్వచ్ఛందంగా దేవుని తండ్రి వంటి అధిపత్యాన్ని కాదనుకుని శత్రువైన అవవారికి లోబడే నిర్ణయం తీసుకోవడం, అదే ఆజ్ఞాతిక్రమం దాన్నే పాపం అంటారు. ఈ అవిధేయతకు పర్యవసానమ మనపై స్వచ్ఛందంగా మనం కోరుకున్న సాతాను అధికారం. అవిధేయత రాజ్యాధికారం తెచ్చిపెడుతుంది అనుకున్న మానవ కల్పన లేక తిరుగుబాటు ప్రేమపూర్వక ప్రాతినిధ్యాన్ని కోల్పోయేలా చేసింది. ఉన్న ప్రాతినిధ్యం కాస్తా కోల్పోయిన మానవుడు చచ్చిన స్థితి లేక దైవరాహిత్యం అనే స్థితికి దిగజారి సాతాను అధికారం క్రింద వాడి రాజ్య విలువలు అయిన సిగ్గు పరచబడటం, చిన్న చూపు, నిందారోపణ, స్వార్థం వంటి ప్రతికూల విలువలతో తన మానవ మనుగడను చస్తూ రావడానికి పరిస్థితి నుండి తనను తాను విడిపించు కోలేని పరిస్థితిలో ఉన్న మానవునికి మానవ రూపంలో అవిధేయత పై జయం సాధించడానికి విధేయుడై వచ్చాడు మానవ జాతి ఉద్ధరణకు తన జీవితాన్ని సైతం పానార్పణంగా పోసిన యేసు నాథుడు. " మన ప్రభువైన యేసును మృతులలోనుండి లేపినవానియందు విశ్వాసముంచిన మనకును.. అయినను ఆదాము చేసిన అతిక్రమమ...