పోస్ట్‌లు
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
దేవుని రాజ్యం - మిషనరీ ఉద్యమం footsteps of an eternal vision సమకాలీన క్రైస్తవ ప్రపంచం లో క్రైస్తవ విశ్వాసానికి, జీవన విధానానికి మతం అన్న ముసుగు తొడగడం చాలా సులభం. అందుకు క్రైస్తవేతరులు మరియు క్రైస్తవులు సమాన స్థాయిలో పోటి పడటం ఆశ్చర్యం. క్రైస్తవం మతం కంటే ఎక్కువగా దేవుని రాజ్య విధి విధానం అని, ఇహ పరాదులను సమీకరించే దేవుని కుమారుని పరిపాలనా దక్షత అని, అందుకు తగిన ప్రయత్నం చేయడానికి దేవుని కుమారుడైన యేసు తన శిష్యులకు, ఆజ్ఞాపించాడని ‘దేవుని రాజ్యం’ అనే ఈ బ్లాగ్ గుర్తు చేస్తుంది. - రచయిత P ప్రవీణ్